రాష్ట్రంలో మొట్టమొదటి సారిగా 'కోబాస్ 8800' యంత్రాన్ని నిమ్స్ ఆస్పత్రిలో అందుబాటులోకి తీసుకువచ్చారు. ఆర్టీపీసీఆర్ టెస్టులు సరిపడినన్ని చేయటం లేదన్న ఆరోపణ నేపథ్యంలో రోజుకి సుమారు 3నుంచి 4వేల శాంపిళ్లను పరీక్షించే సామర్థ్యమున్న పరికరం నిమ్స్‌లో అందుబాటులోకి తీసుకురావటం గమనార్హం. మరి ఈ కోబాస్ 8800 ఎలా పనిచేస్తుంది... దీని వల్ల అదనంగా కలిగే ప్రయోజనాలపై నిమ్స్ సైంటిస్ట్ డాక్టర్ మధుమోహన్‌తో ఈటీవీ భారత్ ముఖాముఖి.
ఇవీ చూడండి: 'అధిక ఆదాయం వచ్చే పంటలను పండిద్దాం'