సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో అంతర్జాతీయ పతంగుల పండుగ రెండో రోజు ఉత్సాహంగా సాగుతోంది. వివిధ దేశాలకు చెందిన విభిన్న ఆకృతుల్లో పతంగులను చూసి నగర వాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 20 దేశాలకు చెందిన కైట్ ప్లేయర్స్‌తో పాటు దేశంలోని పలు రాష్ట్రాల కైట్ క్లబ్ ప్రతినిధులు ఈ పతంగుల పండుగలో పాల్గొన్నారు.
దీనితో పాటు స్వీట్ ఫెస్టివల్ కూడా నగర వాసులను ఆకట్టుకుంటోంది. ఎక్కడా లేని విధంగా అన్ని దేశాల స్వీట్లు రుచి చూస్తూ కుటుంబంతో కలిసి పరేడ్ మైదానంలో సేదతీరుతున్నారు.
ఇవీ చూడండి: పతంగుల పండుగ: కైట్ ఫెస్టివల్లో కేంద్ర మంత్రి..