హైదరాబాద్ అంబర్‌పేట నియోజకవర్గ పరిధిలోని గోల్నాక పెరల్ గార్డెన్స్‌లో గోడ కూలి నలుగురు మృతి చెందడం పట్ల కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ జరిపించాలని సంబంధిత అధికారులను మంత్రి ఆదేశించారు.
ఇవీ చూడండి : ఫంక్షన్‌హాల్‌లో కూలిన గోడ... నలుగురు మృతి