హైదరాబాద్‌లోని గోల్నాక పెరల్‌గార్డెన్ ఫంక్షన్‌హాల్‌లో గోడకూలి నలుగురు మృతిచెందారు. అసలేం జరిగిందంటే.... ఫంక్షన్‌హాల్ కొద్దికాలంలో వాడుకలో లేదు. ఇటీవలే మరమ్మతులు చేశారు. ఈక్రమంలో ఆదివారం అందులో ఓ వేడుక జరుగుతోంది. అంతలోనే అనుకోకుండా ఓ పెద్ద శబ్దం వచ్చింది. ఏం జరుగుతోందని ఆలోచించేలోపే గోడ కూలిపోయింది. ఈ ఘటనలో ఓ మహిళ సహా నలుగురు మృతిచెందారు. ఎనిమిది మంది క్షతగాత్రులను ఉస్మానియాకు తరలించారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది.
ఫంక్షన్‌హాల్‌లో కూలిన గోడ... నలుగురు మృతి - Function hall wall Collapsed in golnaka , hyderabad. Four people dead,
వేడుకలో విషాదం చోటుచేసుకుంది. అంతసేపు సంతోషంగా ఉన్న ఆ ప్రాంతమంతా ఒక్కసారిగా అరుపులతో దద్దరిల్లింది. ఏం జరుగుతుందో గ్రహించేలోపే అంతా అయిపోయింది. ఫంక్షన్‌హాల్‌లో గోడ కూలి నలుగురు మృతిచెందిన ఘటన గోల్నాకలో చోటుచేసుకుంది.
![ఫంక్షన్‌హాల్‌లో కూలిన గోడ... నలుగురు మృతి](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5020300-824-5020300-1573386128826.jpg?imwidth=3840)
Function hall wall Collapsed in golnaka , hyderabad. Four people dead,
ఫంక్షన్‌హాల్‌లో కూలిన గోడ... నలుగురు మృతి
హైదరాబాద్‌లోని గోల్నాక పెరల్‌గార్డెన్ ఫంక్షన్‌హాల్‌లో గోడకూలి నలుగురు మృతిచెందారు. అసలేం జరిగిందంటే.... ఫంక్షన్‌హాల్ కొద్దికాలంలో వాడుకలో లేదు. ఇటీవలే మరమ్మతులు చేశారు. ఈక్రమంలో ఆదివారం అందులో ఓ వేడుక జరుగుతోంది. అంతలోనే అనుకోకుండా ఓ పెద్ద శబ్దం వచ్చింది. ఏం జరుగుతోందని ఆలోచించేలోపే గోడ కూలిపోయింది. ఈ ఘటనలో ఓ మహిళ సహా నలుగురు మృతిచెందారు. ఎనిమిది మంది క్షతగాత్రులను ఉస్మానియాకు తరలించారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది.
ఫంక్షన్‌హాల్‌లో కూలిన గోడ... నలుగురు మృతి
Lucknow (Uttar Pradesh), Nov 10 (ANI): Security remains tightened after Supreme Court verdict on the Ram Janmabhoomi-Babri Masjid case in Uttar Pradesh's capital Lucknow. The decision on the Ayodhya verdict came out on November 09, where SC ordered the Centre to set up a trust for the construction of temple in Ayodhya.
Last Updated : Nov 10, 2019, 5:24 PM IST