ETV Bharat / state

'కేంద్రమంత్రి అయినా నేనెప్పటికి భాజపా కార్యకర్తనే' - kishanreddy

కేంద్రహోంశాఖ సహాయమంత్రి కిషన్​రెడ్డి.. తనను గెలిపించిన ప్రజల కోసం కృతజ్ఞత యాత్ర చేపట్టారు. నియోజకవర్గంలో పర్యటిస్తూ.. సమస్యలు ఏమైనా ఉంటే వివరించాలని కోరుతున్నారు. తాను మంత్రినైనా భాజపా కార్యకర్తనేనని స్పష్టం చేశారు.

కేంద్రమంత్రితో ముఖాముఖి
author img

By

Published : Jun 10, 2019, 1:01 PM IST

కేంద్రమంత్రి కిషన్​రెడ్డి ఉదయం అంబర్​పేటలోని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. మంత్రిని అయినా నేనెప్పటికీ భాజపా కార్యకర్తనే అని పేర్కొన్నారు. అంబర్​పేట, సికింద్రాబాద్ ప్రజలకు ఎప్పటికీ రుణపడి ఉంటానని కేంద్రమంత్రి వెల్లడించారు. ప్రజలకు కృతజ్ఞతలు తెలిపేందుకు ఈ రోజు గోల్నాకలో పాదయాత్ర చేస్తానన్న కేంద్రమంత్రి కిషన్​రెడ్డితో ఈటీవీభారత్ ప్రతినిధి ముఖాముఖి....

కేంద్రమంత్రితో ముఖాముఖి

ఇవీ చూడండి: కాళీమాత సేవలో కేంద్రమంత్రి కిషన్​రెడ్డి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.