ETV Bharat / state

కిరీటాల నిందితులను పట్టుకుంటాం : తితిదే సీవీఎస్వో గోపీనాథ్ - svso

తిరుపతి గోవిందరాజస్వామి ఆలయంలో కిరీటాల మాయం పై అర్ధరాత్రి వరకూ తితిదే సీవీఎస్వో గోపీనాథ్ జెట్టి ఆలయంలో దర్యాప్తు చేపట్టారు. కచ్చితంగా నిందితులను పట్టుకుంటామన్నారు.

GOVINDA RAJA SWAMY
author img

By

Published : Feb 3, 2019, 4:30 AM IST

Updated : Feb 3, 2019, 7:51 AM IST

కిరీటాలపై దర్యాప్తు
తిరుపతి గోవిందరాజస్వామి ఆలయంలో కిరీటాల మాయం పై విచారణ కొనసాగుతుంది. అర్ధరాత్రి వరకూ తితిదే సీవీఎస్వో గోపీనాథ్ జెట్టి ఆలయంలో దర్యాప్తు చేపట్టారు. ఆలయ ప్రధాన అర్చకులు శ్రీనివాసులు, పార్థసారధి, హరికృష్ణలను ప్రశ్నించారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని గోపీనాథ్ జెట్టి తెలిపారు.
undefined

శనివారం సాయంత్రం 6 గంటల సమయంలో మూడు బంగారు కిరీటాలు మాయం అయ్యాయని గోపీనాథ్ జెట్టి వెల్లడించారు. ఆలయ సూపరిండెంట్ అనుమానంతో ఫిర్యాదు ఇచ్చారన్నారు. మూడు కిరీటాలు 1351 గ్రాములుంటాయని, తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్​లో కేసు నమోదైందని పేర్కొన్నారు. తిరుపతి అర్బన్ పోలీసులు, తితిదే విజిలెన్స్ సిబ్బంది సంయుక్తంగా విచారిస్తున్నారని తెలిపారు. ఆలయంలోని 12 సీసీ కెమెరాలు, హూండీలు పరిశీలిస్తామన్నారు.

New Delhi, Feb 03 (ANI): President Ram Nath Kovind attended the cultural events held in the forecourt of Rashtrapati Bhavan on the occasion of Rashtrapati Bhavan Diwas on Saturday. President was accompanied by India's first lady Savita Kovind on the occasion of Rashtrapati Bhavan Diwas.
Last Updated : Feb 3, 2019, 7:51 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.