ETV Bharat / state

ఈ 'ఫైర్' కిళ్లీ ఇచ్చే కిక్కే వేరప్పా ! - కిళ్లీలకు ప్రత్యేకం

ప్రకాశం జిల్లా చీరాలలో జరిగిన ఒక శుభకార్యంలో... “ ఫైర్‌" కిళ్లీ(పాన్) విశేషంగా ఆకట్టుకుంది. వివిధ రకాల దినుసులు వేసిన తరువాత... కిళ్లీకి నిప్పంటించి... అదలా మండుతుండగానే ఆహుతుల నోటిలో వేసేస్తున్నారు.

ప్రకాశం జిల్లా
author img

By

Published : Sep 9, 2019, 8:48 AM IST

ఆంధ్రప్రదేశ్​లోని ప్రకాశం జిల్లా చీరాలలో జరిగిన ఒక శుభకార్యంలో... “ ఫైర్‌" కిళ్లీ(పాన్) విశేషంగా ఆకట్టుకుంది. భోజనానంతరం ఆహుతులకు అందించేందుకు, నిర్వాహకులు ప్రత్యేకంగా ఓ కిళ్లీ స్టాల్‌ను ఏర్పాటు చేశారు. అందులో ప్రత్యేకంగా అందించిన " ఫైర్‌" కిళ్లీని అందరూ ఇష్టంగా తిన్నారు. వివిధ రకాల దినుసులు వేసిన తరువాత... కిళ్లీకి నిప్పంటించి... అదలా మండుతుండగానే ఆహుతుల నోటిలో వేసేస్తున్నారు. వివాహానికి వచ్చిన వారు లొట్టలేసుకుంటూ పాన్‌ను ఆరగించారు.

ఈ 'ఫైర్' కిళ్లీ ఇచ్చే కిక్కే వేరప్పా !

ఇవీ చూడండి:యూరియా కొరత రానివ్వం: పార్థసారధి

Intro:Ap_atp_61a_03_demand_for_pention_av_ap10005
---------- --- ----–---*
వాయిస్ 1.. నరసప్ప kurakula palli ...

వాయిస్ ట2.... గంగప్ప కూరాకులపల్లి ...

వాయిస్ 3...

హనుమంతరాయుడు బెస్త కార్మికుడుBody:రామక్రిష్ణ కళ్యాణదుర్గంConclusion:కళ్యాణదుర్గం అనంతపురం జిల్లా
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.