ఇస్టా ఉపాధ్యక్షుడిగా తెలంగాణకు చెందిన కేశవులు కునుసోత్ - కేశవులు కునుసోత్
అంతర్జాతీయ విత్తన పరీక్ష ప్రమాణాల సంస్థ (ఇస్టా)లో మరోసారి భారత్‌కు చోటు లభించింది. ఇస్టా ఉపాధ్యక్షుడిగా తెలంగాణ రాష్ట్ర విత్తన, సేంద్రీయ ధ్రువీకరణ సంస్థ సంచాలకులు డాక్టర్ కేశవులు కునుసోత్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 2019 నుంచి 2022 వరకు ఆయన ఈ హోదాలో సేవలందించనున్నారు.
ఇస్టా ఉపాధ్యక్షుడిగా తెలంగాణకు చెందిన కేశవులు కునుసోత్
By
Published : Jul 3, 2019, 5:01 AM IST
|
Updated : Jul 3, 2019, 7:57 AM IST
ఇస్టా ఉపాధ్యక్షుడిగా తెలంగాణకు చెందిన కేశవులు కునుసోత్
అంతర్జాతీయ విత్తన పరీక్ష ప్రమాణాల సంస్థ (ఇస్టా) ఉపాధ్యక్షుడిగా తెలంగాణ విత్తన, సేంద్రీయ ధ్రువీకరణ సంస్థ సంచాలకులు డాక్టర్ కేశవులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇప్పుడు ఉపాధ్యక్షుడిగా సేవలందించనున్న ఈయన.. 2022 నుంచి 2024 వరకు ఇస్టా ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు. 1924లో ఆవిర్భవించిన ఇస్టా 100 ఏళ్ల సంబురాలు కూడా కేశవులు అధ్యక్షతన జరగడం విశేషం. ఇస్టా ఉపాధ్యక్షుడిగా కేశవులు నియామకం పట్ల వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి సి.పార్థసారధి అభినందనలు తెలియజేశారు.