ETV Bharat / state

తెలంగాణ శాసనసభను సందర్శించిన కేరళ సభాపతి - pocharam

కేరళ శాసనసభాపతి భాగ్యనగర పర్యటలో భాగంగా ఇవాళ తెలంగాణ శాసనసభను సందర్శించారు. రాజధానికి వచ్చేసిన శ్రీరామకృష్ణన్​ను తెలంగాణ సభాపతి పోచారం సాదరంగా ఆహ్వానించి సత్కరించారు.

తెలంగాణ శాసనసభను సందర్శించిన కేరళ సభాపతి
author img

By

Published : Jul 9, 2019, 7:39 PM IST

కేరళ శాసనసభాపతి శ్రీరామకృష్ణన్ తెలంగాణ శాసనసభను సందర్శించారు. హైదరాబాద్ పర్యటనకు వచ్చిన ఆయన ఈ ఉదయం అసెంబ్లీకి విచ్చేశారు. సభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి స్వాగతం పలికారు. శాసనసభ సమావేశాల నిర్వహణ, ఇతర అంశాలపై ఇరువురు స్పీకర్లు చర్చించారు. కేరళ సభాపతిని పోచారం సత్కరించారు.

తెలంగాణ శాసనసభను సందర్శించిన కేరళ సభాపతి

ఇదీ చూడండి: కర్ణాటకీయం లైవ్​: సంక్షోభంలో అనూహ్య మలుపులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.