కేరళలో ఈనాడు నూతన గృహాల ఆవిష్కరణ కార్యక్రమం ప్రారంభమైంది. అలెప్పీలోని హోటల్ కేమ్లాట్ కన్వెన్షన్ సెంటర్లో జరిగిన ఈ కార్యక్రమానికి ఆ రాష్ట్ర సీఎం పినరయి విజయన్ హాజరయ్యారు. ఆయనతో పాటు మంత్రులు థామస్ ఐజక్, సుధాకర్, తిలోత్తమన్ పాల్గొన్నారు. నూతన గృహాల ఆవిష్కరణ కార్యక్రమానికి ఈనాడు ఎండీ కిరణ్, ఈనాడు తెలంగాణ ఎడిటర్ డి.ఎన్.ప్రసాద్, మార్గదర్శి ఉపాధ్యక్షుడు రాజాజీ హాజరయ్యారు. అతిథులతులకు ఘన స్వాగతం లభించింది. సీఎం విజయన్ జ్యోతి ప్రజన చేశారు.
ఇవీ చూడండి: అత్యాచార ఉచ్చుల్లో అకృత్యాలెన్నెన్నో!