ETV Bharat / state

విశాఖ పర్యటన రద్దు - visaka

ముఖ్యమంత్రి కేసీఆర్​ విశాఖ పర్యటన రద్దు చేసుకున్నారు. బడ్జెట్​ రూపకల్పనపై సమావేశం, మంత్రివర్గవిస్తరణపై ఊహాగానాల నేపథ్యంలో పర్యటన రద్దు ప్రాధాన్యత సంతరించుకుంది.

బడ్జెట్​ రూపకల్పనపై చర్చ
author img

By

Published : Feb 14, 2019, 5:50 AM IST

విశాఖ పర్యటన రద్దు
ముఖ్యమంత్రి కేసీఆర్ విశాఖ పర్యటన రద్దయింది. బడ్జెట్​ రూపకల్పన, మంత్రివర్గ విస్తరణ సన్నాహాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. విశాఖలో శారదపీఠం వార్షికోత్సవాలకు హాజరుకావాలని నిర్వాహకులు ఆహ్వనించగా మొదట్లో అంగీకరించారు. ఈనెల 17 నుంచి కేంద్ర వార్షిక ఆర్థిక సంఘం రాష్ట్రంలో పర్యటించనుంది. కీలకమైన ఈ పర్యటనపై ఈరోజు కేసీఆర్ ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించనున్నారు. రేపు మంత్రివర్గ విస్తరణ జరుగుతుందనే ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో కేసీఆర్ విశాఖ పర్యటన రద్దు చేసుకోవటం వాదనకు బలం చేకూరుస్తోంది. కేసీఆర్ తరఫున ప్రశాంత్​రెడ్డి విశాఖ వెళ్లనున్నారు.
undefined

Note: Script Ftp

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.