అసెంబ్లీ రెండో రోజు సమావేశాలు ప్రారంభమైయ్యాయి. కొత్త పురపాలక ముసాయిదా బిల్లు ముఖ్య ఉద్దేశం, కారణాలను ముఖ్యమంత్రి కేసీఆర్ సభకు వివరిస్తున్నారు. నూతన చట్టం ఆవశ్యకత, ప్రభుత్వ ఆలోచనలను అందరి ముందు ఉంచుతున్నారు. ఆ తరువాత బిల్లుపై చర్చ జరుగుతుంది. విపక్ష సభ్యుల ప్రశ్నలకు ముఖ్యమంత్రి సమాధానం అనంతరం...ఓటింగ్ నిర్వహిస్తారు.
ఇవీ చూడండి:పేరు- ట, తండ్రి- డ; పేరు- స, తండ్రి- ర