తన ఎన్జీవో సంస్థపై వచ్చిన ఆరోపణలను బుల్లితెర నటుడు కౌశల్ ఖండించారు. కౌశల్ ఆర్మీ అక్రమాలకు పాల్పడుతోందని... ఈనెల 25న ఓ టీవీ షోలో తనపై తప్పుడు ఆరోపణలు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. డబ్బుకోసం అక్రమాలకు పాల్పడనని స్పష్టం చేశారు. తన ఎదుగుదలను చూడలేకే ఇలా అసత్య ప్రచారాలు చేస్తున్నారని కౌశల్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇవీ చదవండి:డాక్టర్ కాముడు