ETV Bharat / state

కామినేని శాటిలైట్ ఆసుపత్రిని ప్రారంభించిన సీఈఓ సత్యనారాయణ

author img

By

Published : Dec 5, 2022, 6:06 PM IST

Kamineni Satellite Hospital Inaugurated by CEO Satyanarayana: ఆటోనగర్​లో ఏర్పాటు చేసిన కామినేని శాటిలైట్ ఆసుపత్రిని ఈరోజు కామినేని సీఈఓ సత్యనారాయణ లైన్స్ క్లబ్ గవర్నర్లతో కలిసి ప్రారంభించారు. దీనిలో ఎక్కడ లేని విధంగా అతి తక్కువ ధరలతో పేద, మధ్యతరగతి కుటుంబాలకు వైద్య సేవలు అందించడానికే ఈ ఆసుపత్రిని ఏర్పాటు చేసినట్లుగా సీఈఓ తెలిపారు. ఈ మేరకు రానున్న రోజుల్లో ఆపరేషన్​ థియేటర్​తో పాటు ఐసీయు కూడా ఏర్పాటు చేస్తామని అన్నారు.

Kamineni Satellite Hospital
Kamineni Satellite Hospital

Kamineni Satellite Hospital Inaugurated by CEO Satyanarayana: కామినేని ఆసుపత్రి, లైన్స్ క్లబ్ సౌజన్యంతో ఆటోనగర్​లో ఏర్పాటు చేసిన కామినేని శాటిలైట్ ఆసుపత్రిని ఈరోజు కామినేని సీఈఓ సత్యనారాయణ లైన్స్ క్లబ్ గవర్నర్లతో కలిసి ప్రారంభించారు. ఎక్కడా లేని విధంగా అతి తక్కువ ధరలతో పేద, మధ్యతరగతి కుటుంబాలకు వైద్య సేవలు అందించడానికి ఈ ఆసుపత్రిని ఏర్పాటు చేసినట్లుగా ఆసుపత్రి సీఈఓ తెలిపారు. రానున్న రోజుల్లో ఆపరేషన్ థియేటర్​తో పాటు ఐసీయు ఏర్పాటు చేస్తామని అన్నారు. 24 గంటలు ఇక్కడ వైద్యులు, అంబులెన్స్ సౌకర్యం అందుబాటులో ఉంటుందని ఆయన తెలిపారు.

కామినేని శాటిలైట్ ఆసుపత్రి
కామినేని శాటిలైట్ ఆసుపత్రి

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.