ETV Bharat / state

'కల్కీ'గా వస్తోన్న రాజశేఖర్ - c kalyan

రాజశేఖర్ కథానాయకుడిగా నటించిన చిత్రం కల్కీ. ఈ సినిమా టీజర్ ను చిత్రబృందం విడుదల చేసింది.

కల్కీ చిత్ర బృందం
author img

By

Published : Feb 3, 2019, 6:11 PM IST

కల్కీ టీజర్ విడుదల
గరుడ వేగతో హిట్ కొట్టిన కథానాయకుడు రాజశేఖర్ మరో చిత్రంతో వస్తున్నారు. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న కల్కీ చిత్రాన్ని శివానీ-శివాత్మిక మూవీస్ పతాకంపై సి.కళ్యాణ్ నిర్మిస్తున్నారు. సోమవారం రాజశేఖర్ పుట్టినరోజుని పురస్కరించుకొని చిత్ర బృందం ఇవాళ కల్కీ టీజర్​​ను విడుదల చేసింది. రాజశేఖర్ కుటుంబ సభ్యులతో పాటు చిత్ర యూనిట్ కేక్ కట్ చేసి జన్మదిన వేడుకులు నిర్వహించారు. ఈ చిత్రాన్ని మేలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని జీవిత రాజశేఖర్ వెల్లడించారు.
కల్కీ టీజర్
undefined

Intro:hyd_tg_43_03_pekatarayullu_arest_ab_C10
యాంకర్:

Body:సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు పారిశ్రామికవాడలో పేకాట ఆడుతున్నారు సమాచారం మేరకు పటాన్చెరువు పోలీసులు మూతపడిన జయ హనుమాన్ పరిశ్రమ పై శనివారం రాత్రి దాడులు నిర్వహించారు ఇందులో 27 మంది పేకాటరాయుళ్లను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి 382400 స్వాధీనం చేసుకున్నారు వీరందరూ పటాన్చెరు రామచంద్రపురం కూకట్పల్లి తదితర ప్రాంతాలకు చెందిన గుర్తించారు వీరు ప్రతి సారి రాయచూరు వెళ్లి పేకాట ఆడి వస్తుంటారు అయితే అంత దూరం ఎందుకని సల్మాన్, పాష అనే వీరిద్దరూ ఇక్కడే పేకాట ఆడుకుందామని ఆహ్వానించడంతో వీరందరూ మూతపడిన పరిశ్రమ నుంచుకొని నాలుగు బృందాలుగా ఆడుతుండగా వీరిని పోలీసులు పట్టుకున్నారు

Conclusion:బైట్: నరేష్ సీఐ పటాన్చెరు
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.