ETV Bharat / state

అందమైన అమ్మాయి... ఆకట్టుకుంది ఈ వేళ - fashion shows

అందమైన మగువలు వయ్యారాల నడకలతో ఆకట్టుకున్నారు. సంప్రదాయ, ఆధునిక దుస్తుల్లో మోడల్స్‌ మెరిసిపోయారు. హైదరాబాద్​ నగరంలోని ఓ వస్త్రాల తయారీ సంస్థ ఏర్పాటు చేసిన కార్యక్రమం ఆకట్టుకుంది.

fashion show
ఫ్యాషన్​ షోలో ఆకట్టుకున్న మోడల్స్​
author img

By

Published : Mar 9, 2020, 9:37 PM IST

ఆధునికతకు సంప్రదాయన్ని జోడించి రూపొందించిన దుస్తుల్లో మగువలు మెరిశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కారించుకొని ఓ సంస్థ మార్కెట్​లోకి తీసుకొచ్చిన నూతన వస్త్రాల ప్రచారంలో భాగంగా ఏర్పాటు చేసిన కార్యక్రమం ఫ్యాషన్​ ప్రియులను ఆకట్టుకుంది. సరికొత్త దుస్తుల్లో మోడళ్లు మెరిసిపోయారు.

ఫ్యాషన్​ షోలో ఆకట్టుకున్న మోడల్స్​

ఇదీ చూడండి: రాములోరి కల్యాణానికి ముహూర్తం ఖరారు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.