ETV Bharat / state

'రాష్ట్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి' - కేఏ పాల్​

తెలంగాణలో ఇంటర్​ విద్యార్థుల ఆత్మహత్యలు తనను బాధించాయని ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడు, క్రైస్తవ మత ప్రబోధకుడు కేఏ పాల్​ అన్నారు. ఘటనకు బాధ్యత వహిస్తూ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్​ చేశారు.

కేఏ పాల్​
author img

By

Published : Apr 29, 2019, 8:20 PM IST

రాష్ట్రంలో ఇంటర్మీడియట్ బోర్డు వ్యవహారంపై విద్యా శాఖ మంత్రి రాజీనామా చేయాలని ప్రజాశాంతి పార్టీ అధినేత, క్రైస్తవ మత ప్రబోధకుడు కేఏ పాల్ డిమాండ్​ చేశారు. విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా ముఖ్యమంత్రి కేసీఆర్​ స్పందించకపోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్కో బాధిత కుటుంబానికి కోటి రూపాయల ఎక్స్​గ్రేషియా చెల్లించాలని కోరారు. సీఎం క్షమాపణ చెప్పాలన్నారు. విద్యార్థులకు న్యాయం జరగకపోతే బోర్డు ఎదుట ధర్నా చేస్తానని హెచ్చరించారు.

ఇంటర్​ విద్యార్థుల ఆత్మహత్యలు బాధాకరం

ఇదీ చదవండి : 'విద్యాశాఖ మంత్రిని బర్తరఫ్​ చేయాలి'

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.