ETV Bharat / state

Salary hike: జూనియర్ పంచాయతీ కార్యదర్శుల వేతనం ఎంత పెరిగిందో తెలుసా..? - తెలంగాణ వార్తలు

junior-panchayat-secretaries-salary-increased
జూనియర్ పంచాయతీ కార్యదర్శుల వేతనం
author img

By

Published : Jul 19, 2021, 5:49 PM IST

Updated : Jul 19, 2021, 6:29 PM IST

17:46 July 19

రూ.15 వేల నుంచి రూ.28,719కి పెంపు

జూనియర్​ పంచాయతీ కార్యదర్శుల వేతనం పెంచుతూ... రాష్ట్రప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నెల వేతనం రూ.15 వేల నుంచి రూ. 28,719కి పెంపు చేస్తున్నట్లు వెల్లడించింది. జులై 1వ తేదీ నుంచి పెరిగిన వేతనం అమల్లోకి వస్తుందని పేర్కొంది. 

ప్రొబేషన్​ పీరియడ్​ మూడు నుంచి నాలుగేళ్లకు పెంచుతున్నట్లు వెల్లడించింది. సమాన పనికి సమాన వేతనం ఇవ్వడం పట్ల జూనియర్​ పంచాయతీ కార్యదర్శులు హర్షం వ్యక్తం చేశారు. పని ఒత్తిడితో ప్రాణాలు కోల్పోయిన పంచాయతీ కార్యదర్శులును ఆదుకోవాలని వారు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.  

Last Updated : Jul 19, 2021, 6:29 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.