ETV Bharat / state

నీలోఫర్​లోనూ నిరసన...

వైద్యులపై దాడులు నిరసిస్తూ హైదరాబాద్​లోని నీలోఫర్​ ఆస్పత్రిలో జూనియర్​ డాక్టర్లు ధర్నాకు దిగారు. భద్రత కల్పించాలంటూ డిమాండ్​ చేశారు.

author img

By

Published : Feb 28, 2019, 9:16 PM IST

నిరసన తెలుపుతున్న జూడాలు

పది రోజుల కిందట హైదరాబాద్​ నీలోఫర్​లో వైద్యులపై జరిగిన దాడిని ఖండిస్తూ జూనియర్​ డాక్టర్లు ధర్నాకు దిగారు. విధులు బహిష్కరించి ఆస్పత్రి భవనం ముందు నిరసన చేపట్టారు. తమకు భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. పారా మెడికల్ సిబ్బందిని పెంచాలని, మౌలిక సదుపాయాలు మెరుగు పరచాలని కోరారు. సమస్యలపై ప్రభుత్వం స్పందించేంత వరకు నిరసన కొనసాగుతుందని జూడాలు స్పష్టంచేశారు.

పది రోజుల కిందట హైదరాబాద్​ నీలోఫర్​లో వైద్యులపై జరిగిన దాడిని ఖండిస్తూ జూనియర్​ డాక్టర్లు ధర్నాకు దిగారు. విధులు బహిష్కరించి ఆస్పత్రి భవనం ముందు నిరసన చేపట్టారు. తమకు భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. పారా మెడికల్ సిబ్బందిని పెంచాలని, మౌలిక సదుపాయాలు మెరుగు పరచాలని కోరారు. సమస్యలపై ప్రభుత్వం స్పందించేంత వరకు నిరసన కొనసాగుతుందని జూడాలు స్పష్టంచేశారు.

ఇవీ చూడండి:అత్యవసరం ఆపేస్తాం

Intro:TG_KRN_61_28_SRCL_MODAL_RAKETS_WARKSHOP_AVB_G1_HD_3

( )రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని బాలికల ఉన్నత పాఠశాలలో జాతీయ సైన్స్ దినోత్సవం పురస్కరించుకొని రాకెట్స్ వర్క్ షాప్ ను బెంగళూరుకు చెందిన రాకెట్స్ అధ్యయన సంస్థ వారి ఆధ్వర్యంలో నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ మినహా మరెక్కడా జరగని విధంగా మొట్టమొదటిసారిగా రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో 10 ప్రభుత్వ పాఠశాలలకు చెందిన సుమారు 300 మంది విద్యార్థులు 100 జట్లుగా ఏర్పడి 100 రాకెట్లను తయారు చేశారు. అంతటితో ఆగకుండా ఆకాశంలోకి ఎగురవేశారు. ఈ దృశ్యాలు విద్యాభిమానులను, ఆహుతులను అబ్బుర పరిచాయి. ఈ రాకెట్ వర్క్ షాప్ లో పూర్వము ఇస్రో లో పనిచేసిన శాస్త్రవేత్తలు దివ్యనుష్, ఆకాష్ ఇద్దరు విద్యార్థులకు రాకెట్ తయారీలో మెలకువలు నేర్పించారు. ఈ రాకెట్లను చాలా చిన్నవిగా తక్కువ బరువుతో లోహ వస్తువులతో తయారు చేశారు. దీనిలో నల్లని పొడి వంటి చోదక ద్రవ్యమును ఇంధనంగా ఉపయోగించారు. తయారుచేసిన రాకెట్లు మూడు వందల నుండి మూడు వేల ఐదు వందల ఫీట్ల దూరం వరకు ఎగురగలవని శాస్త్రవేత్తలు తెలిపారు. అంతకుముందు జిల్లా విద్యాధికారి రాధా కిషన్ మాట్లాడుతూ విద్యార్థులు రాకెట్ల తయారీ లో నైపుణ్యతను పెంపొందించడంతోపాటు, ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకోవాలని విద్యార్థులకు సూచించారు.

బైట్: రాధా కిషన్, జిల్లా విద్యాధికారి రాజన్న సిరిసిల్ల జిల్లా.


Body:srcl


Conclusion:రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని మానేరు ప్రాంతంలో రాకెట్లు ఎగురవేస్తున్న చిన్నారులు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.