ఇదీ చదవండి: మొబైల్ ఫోన్లు కార్లకే పరిమితం- ఇది తెలుసా?
CYBER: సైబర్ నేరగాళ్లు సమాచారాన్ని ఎలా దొంగిలిస్తారో తెలుసుకోండి.. - telangana varthalu
సైబర్ నేరగాళ్లు మాల్వేర్ ప్రవేశపెట్టి సమాచారాన్ని దొంగిలిస్తున్నారు. సంక్షిప్త సందేశాలు, లింకుల ద్వారా మాల్ వేర్ పంపిస్తున్న నేరగాళ్లు... గత కొన్ని నెలలుగా స్పేవేర్ విధానంలో సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. ఏడాది కాలంగా సైబర్ నేరగాళ్లు జోకర్ మాల్ వేర్‌తో మోసాలకు పాల్పడుతున్న విధానం, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సైబర్ నిపుణులు అనిల్ రాచమల్లతో ఈటీవీ భారత్ ముఖాముఖి.
cyber crimeCYBER: సైబర్ నేరగాళ్లు సమాచారాన్ని ఎలా దొంగిలిస్తారో తెలుసుకోండి..
ఇదీ చదవండి: మొబైల్ ఫోన్లు కార్లకే పరిమితం- ఇది తెలుసా?