ETV Bharat / state

'ఉద్యోగాల కల్పనలో హైదరాబాద్​ నంబర్​ వన్' - job-connect

ఉద్యోగాల కల్పనలో దేశంలోనే తెలంగాణ ప్రభుత్వం ముందున్నదని హైదరాబాద్​ సీపీ అంజనీకుమార్​ అన్నారు. యూసఫ్​గూడలో నగర పోలీస్​ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉద్యోగ మేళాలో ఆయన పాల్గొన్నారు.

ఉద్యోగ మేళ
author img

By

Published : May 25, 2019, 4:13 PM IST

ఉద్యోగాల కల్పనలోను, వ్యాపారానికి అనువైన సౌకర్యాలలోను హైదరాబాద్​ దేశంలోనే నంబర్​ వన్​గా ఉందని నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్​ తెలిపారు. యూసఫ్​గూడలో నగర పోలీస్​ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉద్యోగ మేళాకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నేటి యువత అంతా అదృష్టవంతులని ప్రస్తుతం ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో అనేక ఉద్యోగ అవకాశాలున్నాయని పేర్కొన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.