హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని తాజ్‌కృష్ణ హోటల్‌లో ది జ్యూవెల్లరీ ఎక్స్పో పేరిట బంగారు ఆభరణాల ప్రదర్శన నిర్వహించారు. సినీనటి అక్షిత సోనవనే ఈ ప్రదర్శనను ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో అక్షిత సోనవనేతో పాటు నగరానికి చెందిన పలువురు మోడల్స్, పేజ్‌త్రీ సెలబ్రెటీలు పాల్గొన్నారు. బంగారు అభరణాలంటే ప్రతి అమ్మాయి ఇష్టపడుతుందని అక్షిత అన్నారు. వేడుకలకు, ఉత్సవాలతో పాటు ఆయా సందర్భాలకు తగిన విధంగా అలంకరణ ఉండాలన్నారు.