ఏపీ, నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో ఐసీఎంఆర్ బృందం పర్యటనపై జేసీ గణేశ్‌కుమార్ వివరణ ఇచ్చారు. పర్యటనపై తమకు ఎటువంటి అధికారిక సమాచారం లేదని అన్నారు.
ఆనందయ్య మందుపై క్షేత్రస్థాయి సర్వే జరుగుతోందన్నారు గణేశ్‌కుమార్. ఇప్పటికే ఆయుష్ బృందం.. ఔషధ నమూనాలను సేకరించిందని ప్రస్తావించారు. మందు పని తీరు, ఇతర అంశాలపై దిల్లీలోనూ పరిశోధన జరుగుతున్నట్లు జేసీ వివరించారు.
ఇవీ చదవండి: 'కొవాగ్జిన్‌కు త్వరలోనే డబ్ల్యూహెచ్ఓ అనుమతులు!'