ETV Bharat / state

"కుష్టు'పై అవగాహన అవసరం"

కుష్టు వ్యాధిపై మరింత అవగాహన అవసరమని ఐటీ శాఖ ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ అన్నారు. నెక్లెస్​రోడ్డులో నిర్వహించిన పరుగును ఆమె ప్రారంభించారు.

jayesh ranjan
'కుష్టు వ్యాధిపై అపోహలను తొలగించాలి'
author img

By

Published : Feb 9, 2020, 12:22 PM IST

హైదరాబాద్​ నెక్లెస్ రోడ్డులో లెప్రసీ సొసైటీ ఆధ్వర్యంలో పరుగు నిర్వహించారు. పీపుల్ ప్లాజా నుంచి ఎన్టీఆర్ గార్డెన్ వరకు సాగిన ఈ పరుగును ఐటీ శాఖ ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ ప్రారంభించారు. ఈ వ్యాధిపై సంపూర్ణ నివారణ కోసం ప్రజల్లో అవగాహన అవసరమని జయేష్ రంజన్ పేర్కొన్నారు. కుష్టి వ్యాధి అంటే ప్రజల్లో భయం ఉందని... ఆ అపోహాలను తొలింగించేందుకు ఇలాంటి అవగాహన పరుగులు ఎంతో అవసరమని చెప్పారు.

'కుష్టు వ్యాధిపై అపోహలను తొలగించాలి'

ఇవీ చూడండి: ముగిసిన సమ్మక్క-సారలమ్మ జాతర

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.