ETV Bharat / state

జయరాం కేసులో మరో పోలీస్ అధికారి - jayaram case

జయరాం హత్యకేసులో ఇబ్రహీంపట్నం ఏసీపీ మల్లారెడ్డిపై వేటు

రాచకొండ సీపీ మహేష్​ భగవత్​
author img

By

Published : Feb 5, 2019, 3:33 PM IST

రాచకొండ సీపీ మహేష్​ భగవత్​
జయరాం హత్యకేసులో మరో పోలీస్ అధికారిపై వేటు పడింది. ఇబ్రహీంపట్నం ఏసీపీ మల్లారెడ్డి బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. నిందితుడు రాకేష్​రెడ్డితో ఫోన్​లో మాట్లాడినట్టు ఆరోపణలపై అంబర్​పేట్ హెడ్​క్వార్టర్​కు అటాచ్ చేసినట్టు రాచకొండ సీపీ మహేశ్​ భగవత్​ తెలిపారు. ఏపీ పోలీసుల నుంచి నివేదిక వచ్చిన తర్వాత చర్యలు తీసుకుంటామని చెప్పారు.
undefined

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.