వ్యాపారవేత్త చిగురుపాటి జయరాం హత్య కేసులో పోలీసుల విచారణ ఇంకా కొనసాగుతోంది. కేసులో ప్రధాన నిందితుడు రాకేష్ రెడ్డితో సంబంధమున్న తెదేపా నేత బీఎన్ రెడ్డిని బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో విచారించారు. రాయదుర్గం సీఐగా విధులు నిర్వర్తించిన రాంబాబుకు రాకేష్‌రెడ్డిని పరిచయం చేసినట్టు పోలీసులు గుర్తించారు. ఏ వ్యవహారంలో అతన్ని పరిచయం చేశారని... వీరు ముగ్గురు కలిసి ఏమైనా అక్రమాలకు పాల్పడ్డారా అనే కోణంలో విచారణ జరిగినట్లు సమాచారం. మరో ముగ్గురిని కూడా పోలీసులు విచారించారు.
జయరాం కేసులో తెదేపా నేత ? - తెదేపా నేత బీఎన్ రెడ్డి
వ్యాపారవేత్త జయరాం హత్య కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. రాకేష్ రెడ్డికి సంబంధించిన రాజకీయ, ఆర్థిక సంబంధాలపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. తెదేపా నేత బీఎన్ రెడ్డిని బంజారాహిల్స్ పోలీసులు విచారించారు.
వ్యాపారవేత్త చిగురుపాటి జయరాం హత్య కేసులో పోలీసుల విచారణ ఇంకా కొనసాగుతోంది. కేసులో ప్రధాన నిందితుడు రాకేష్ రెడ్డితో సంబంధమున్న తెదేపా నేత బీఎన్ రెడ్డిని బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో విచారించారు. రాయదుర్గం సీఐగా విధులు నిర్వర్తించిన రాంబాబుకు రాకేష్‌రెడ్డిని పరిచయం చేసినట్టు పోలీసులు గుర్తించారు. ఏ వ్యవహారంలో అతన్ని పరిచయం చేశారని... వీరు ముగ్గురు కలిసి ఏమైనా అక్రమాలకు పాల్పడ్డారా అనే కోణంలో విచారణ జరిగినట్లు సమాచారం. మరో ముగ్గురిని కూడా పోలీసులు విచారించారు.
Body:.
Conclusion:.