ETV Bharat / state

'24 గంటల్లోగా పీఆర్సీ ఇవ్వకపోతే... మంచినీటి సరఫరా నిలివేస్తాం' - పీఆర్సీ ఇవ్వాలని జలమండలి ఉద్యోగుల ధర్నా

jalamandali
jalamandali
author img

By

Published : Oct 25, 2021, 1:43 PM IST

Updated : Oct 25, 2021, 2:01 PM IST

13:40 October 25

ఖైరతాబాద్‌ జలమండలి ఎదుట ఉద్యోగుల ఆందోళన

 24 గంటల్లోగా తమకు పీఆర్సీ ఇవ్వకపోతే మంచినీటి సరఫరా నిలివేస్తామని జలమండలి ఉద్యోగులు స్పష్టం చేశారు. ఖైరతాబాద్‌ జలమండలి ఎదుట జల మండలి ఉద్యోగుల నిరసన చేపట్టారు.  

 4 వేలమంది ఉద్యోగులకు పీఆర్సీ ఇవ్వాలని డిమాండ్ చేశారు.  అన్ని శాఖల వారికి పీఆర్సీ ఇస్తున్నారని... తమకు ఎందుకివ్వట్లేదో చెప్పాలడి జలమండలి ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేశారు.  

ఇదీ చూడండి: KCR speech in trs plenary: ఏడేళ్లలో అపోహలన్నీ పటాపంచలు చేశాం: కేసీఆర్

Last Updated : Oct 25, 2021, 2:01 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.