జగన్ అక్రమాస్తుల కేసు ఆరోపణలపై సీబీఐ కోర్టులో విచారణ జరిగింది. ఇవాళ్టి విచారణకు సీఎం జగన్, విజయసాయిరెడ్డితో పాటు సబితా ఇంద్రారెడ్డికి మినహాయింపు ఇచ్చింది. ఐఏఎస్ శ్రీలక్ష్మి, విశ్రాంత ఐఏఎస్ మన్మోహన్‌సింగ్, శ్యామ్ ప్రసాద్‌రెడ్డిలు హాజరయ్యారు. తదుపరి కేసు విచారణను కోర్టు ఈ నెల 13కు వాయిదా వేసింది.
ఇదీ చూడండి: కేసీఆర్ కృషితో ప్రగతిపథంలో రాష్ట్రం: గవర్నర్