ETV Bharat / state

తాళం వేసిన ఇల్లు కనిపిస్తే ఇక అంతే.. - watches

సికింద్రాబాద్​ మోండా మార్కెట్​ పీఎస్​ పరిధిలో దొంగతనాలు చేస్తూ..మకాం మారుస్తు తప్పించుకు తిరుగుతున్న ఓ మహిళను పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు.

మాయలేడిని పట్టుకున్న పోలీసులు
author img

By

Published : Sep 22, 2019, 11:42 PM IST

మాయలేడిని పట్టుకున్న పోలీసులు

సికింద్రాబాద్ మోండామార్కెట్ పీఎస్ పరిధిలో రాత్రివేళలో తాళం వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్న కల్పనను నార్త్​జోన్​ టాస్క్​ఫోర్స్​ పోలీసులు అరెస్టు చేశారు. ఆమె నుంచి 13 తులాల బంగారు ఆభరణాలు, 5 తులాల వెండి, ఏడు చేతిగడియారాలను స్వాధీనం చేసుకున్నారు. 2008 నుంచి ఆమె నేరప్రవృత్తి కలిగి ఉందని పోలీసులు తెలిపారు.

ఇదీచూడండి: కొట్టి చంపారు.. ప్రమాదంగా చిత్రీకరించారు.!

Intro:సికింద్రాబాద్ యాంకర్..ఇళ్లలో పని కోసం చేరి వారితో నమ్మకం గా ఉంటూ ఇంట్లో వాళ్ళు లేని సమయంలో దొంగతనాలకు పాల్పడుతున్న ఓ కిలాడీ లేడీ ని నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు..మోండామార్కెట్ పీఎస్ పరిధిలో రాత్రివేళలో ఇళ్లలో దొంగతనాలకు పాల్పడుతున్న కల్పన అనే మహిళను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు..ఆమె నుండి 13 తులాల బంగారు ఆభరణాలు 5 తులాల వెండి మరియు 7 వాచ్ లను స్వాధీనం చేసుకున్నారు..మోండా మార్కెట్ పిఎస్ పరిధిలోని యాదయ్య నగర్లో నివాసం ఉంటున్న మనోజ్ కుమార్ అనే వ్యక్తి ఇంట్లో తాళం వేసి ఉన్న ఇంటిని లక్ష్యంగా చేసుకుని ఇంట్లో అల్మారాలో ఉన్న బంగారు ఆభరణాలను డబ్బులను అపహరించి నట్లు పోలీసులు వెల్లడించారు..2008 నుండి నేరప్రవృత్తి కలిగిన మహిళగా పోలీసులు గుర్తించారు..దొంగతనం చేసిన వెంటనే అక్కడి నుండి మతం మార్చి మరో చోటికి వెళ్లి అక్కడ దొంగతనాలకు పాల్పడుతున్నారని ఇదేవిధంగా కొన్నాళ్లుగా చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.. కటింగ్ ప్లేయర్ మరియు స్క్రూ డ్రైవర్ల సహాయంతో ఇంటి తాళం తీసి ఇంట్లో ఉన్న విలువైన వస్తువులను దొంగలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు..సీసీ కెమెరాల ఆధారంగా ఆమె రసూలుపురా వద్ద ఉంటున్నట్లు గుర్తించినట్లు పోలీసులు తెలిపారు..ఈరోజు నార్త్ జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు నివాసానికి వెళ్లి అరెస్టు చేసినట్లు తెలిపారు..Body:VamshiConclusion:7032401099
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.