చెట్టినాడ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్‌లో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఆ కంపెనీకి చెందిన హైదరాబాద్, చెన్నై, ముంబయితో పాటు 40 ప్రదేశాల్లో ఏకకాలంలో దాడులు కొనసాగుతున్నాయి.
హైదరాబాద్‌లోని సోమాజిగూడలోని చెట్టినాడ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ కార్యాలయంలో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఈ కంపెనీపై సీబీఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది.
ఇదీ చదవండి: బావమరిదితో కలిసి సల్మాన్ ఖాన్ మరోసారి