ETV Bharat / state

ఆదివాసీల పట్ల మానవత్వం చూపండి - international tribal day

ఆదివాసీల అభ్యున్నతికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే  జగ్గారెడ్డి, ఏఐసీసీ సభ్యుడు సూర్యనాయక్‌లు డిమాండ్ చేశారు. ఆదివాసీల దినోత్సవం సందర్భంగా వారి పట్ల మానవత్వం చూపాలని గాంధీభవన్​లో కోరారు.

ఆదివాసీలకు అండగా నిలవండి
author img

By

Published : Aug 9, 2019, 7:21 PM IST

ప్రభుత్వాలు ఆదివాసీల జీవితాల్లో వెలుగులు నింపలేకపోతున్నాయని ఎమ్మెల్యే జగ్గారెడ్డి, ఏఐసీసీ సభ్యుడు సూర్యనాయక్‌లు ఆరోపించారు. ఆదివాసీల దినోత్సవం జరుపుతూనే వారి హక్కులను హరిస్తున్నారని ద్వజమెత్తారు. పోడు భూములపై కాంగ్రెస్‌ స్వేచ్ఛ ఇచ్చిద్దన్నారు. కానీ తెలంగాణ ప్రభుత్వం ఆ భూములను లాక్కోవాలని చూస్తోందని ఆరోపించారు. అడవుల్ని కాపాడే ఆదివాసీల పట్ల మానవత్వం చూపాలని కోరారు.

ఆదివాసీలకు అండగా నిలవండి

ఇదీ చూడండి :'పురపోరుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం'

TG_Hyd_31_09_MLA_PC_ON_TRIBLES_AB_3038066 Reporter: M.Tirupal Reddy Feed from ghandi bhavan ofc () ఆది వాసుల జీవితం అంతా అడవిలోనే గడచిపోతుందని...కాని వారి జీవితాల్లో వెలుగులు మాత్రం ప్రభుత్వాలు నింపలేకపోతున్నాయని ఎమ్మెల్యే జగ్గారెడ్డి, ఏఐసీసీ సభ్యుడు సూర్యనాయక్‌లు ఆరోపించారు. ఆదివాసుల దినోత్సవం చేస్తున్నారని...కాని ముఖ్యమంత్రి కేసీఆర్‌ వారి హక్కులను హరిస్తున్నారని ద్వజమెత్తారు. ఆదివాసులకు ఏమీ చేయకపోయినా...వారి పట్ల జాలి చూపెట్టాలని విజ్ఞప్తి చేశారు. ఆదివాసుల భూములపై కాంగ్రెస్‌ స్వేచ్ఛ ఇచ్చినా...ఈ ప్రభుత్వం పోడుభూములను లాక్కోవాలని చూస్తోందని ఆరోపించారు. ప్రభుత్వాలు ఆదివాసులను కడుపు కొట్టొద్దని...ఆది వాసుల పట్ల మానవత్వం చూపాలని కోరారు. బైట్: సూర్యానాయక్‌, ఏఐసీసీ సభ్యుడు బైట్: జగ్గా రెడ్డి, సంగా రెడ్డి ఎమ్మెల్యే
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.