ETV Bharat / state

ఇంటర్​ సప్లిమెంటరీ పరీక్ష ఫీజు గడువు పెంపు

తల్లిదండ్రులు, విద్యార్థుల విజ్ఞప్తిని దృష్టిలో ఉంచుకుని ఇంటర్​ అడ్వాన్స్​డ్​ సప్లిమెంటరీ పరీక్ష ఫీజు చెల్లించేందుకు బోర్డు మరో రెండ్రోజులు గడువు పెంచింది. ఇంటర్​ పరీక్షలు జరిగే సమయంలో జేఈఈ, బిట్​శాట్​ ప్రవేశ పరీక్షలు ఉన్నందున షెడ్యూలు మార్పులు చేయాలని అధికారులు భావిస్తున్నారు.

ఇంటర్​ ఫీజు
author img

By

Published : May 2, 2019, 8:05 PM IST

ఇంటర్మీడియట్ అడ్వాన్స్​డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫీజు గడువు మరో రెండు రోజులు పొడిగించారు. తల్లిదండ్రుల వినతి మేరకు ఈనెల 4వ తేదీ వరకు పెంచినట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్ వెల్లడించారు. ఈ నెల 26, 27 తేదీల్లో బిట్​శాట్, జేఈఈ అడ్వాన్స్​డ్ పరీక్షలు ఉన్నందున... సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూలులో మార్పులు చేయాలని ఇంటర్ బోర్డు భావిస్తోంది. ఈ అంశంపై పునర్​ సమీక్షించి సప్లిమెంటరీ పరీక్షల తేదీలను త్వరలో ఖరారు చేస్తామని బోర్డు కార్యదర్శి తెలిపారు.

ఇంటర్​ ఫీజు గడువు పెంపు

ఇదీ చదవండి : ఆత్మహత్యలపై కొవ్వొత్తుల ప్రదర్శనలకు ఉత్తమ్ పిలుపు​

Intro:Hyd_TG_38_02_man_suside_at_loadge_AV_c28.... ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక యువకుడు ఎస్ ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ ప్రధాన రహదారిలో ఉన్న లాడ్జిలో రూమ్ అద్దెకు తీసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన బుధవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని స్థానిక బల్కంపేట లో నివాసం ఉండే బి అమృత కుమార్ ర్ 33 ఏళ్ల వయస్సు గల యువకుడు బుధవారం రాత్రి స్థానిక పోలీస్ స్టేషన్ వద్ద ఉన్న శ్రీకృష్ణ లాడ్జిలో రూం అద్దెకు తీసుకున్నాడు తను ముంబైని నుంచి వస్తున్న అని తనకు రూమ్ కావాలని రూమ్ అద్దెకు తీసుకొని ఉన్నాడు

Body:అయితే ఉదయాన్నే లాడ్జి రూమ్స్ సర్వీస్ బాయ్ వెళ్లి డోర్ కొట్టగా ఎంతసేపటికి తీయకపోవడంతో అనుమానం రావడంతో డూప్లికేట్ కీ తో ఓపెన్ రూమ్ ఓపెన్ చేసి చూడు కుమార్ ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు లాడ్జి మేనేజర్ శ్రీనివాస్ తెలిపారు అయితే ఈ విషయంపై స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు అక్కడికి చేరుకొని ఆత్మహత్యకు గల కారణాలపై వివరాలు సేకరించారు

Conclusion:చనిపోయిన వ్యక్తి స్థానిక బల్కంపేట కు చెందిన బి అమృత కుమార్ అని అతని తండ్రి అశోక్ కుమార్ గా గుర్తించారు పోలీస్ క్లూస్ టీం వచ్చి ఆధారాలు సేకరించి చనిపోయిన వ్యక్తిని గాంధీ ఆస్పత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు ఎస్ ఆర్ నగర్ పోలీసులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.