హైదరాబాద్ నాంపల్లిలోని రాష్ట్ర సమాచార కార్యాలయంలో ఇవాళ నూతనంగా ఐదుగురు సమాచార కమిషనర్లుగా ప్రమాణస్వీకారం చేశారు. నారాయణరెడ్డి, కట్టా శేఖర్ రెడ్డి, శంకర్ నాయక్, ఆమీర్, ఖలీలుల్లాతో రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్ రాజా సదారాం ప్రమాణస్వీకారం చేయించారు. కమిషనర్ బుద్దా మురళి, సాధారణ పరిపాలనా శాఖ ముఖ్యకార్యదర్శి వికాస్ రాజ్, ఇతర అధికారులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఇదీ చదవండి:అమెరికా అధ్యక్షుడి పేరుతో భారత్లో ఓ గ్రామం!