ETV Bharat / state

నెక్లెస్ రోడ్డు​లో ఇందిరాగాంధీకి నేతల ఘన నివాళి - vh at necklace road for indira gandhi vardhanti

మాజీ ప్రధాని, స్వర్గీయ ఇందిరా గాంధీ 35వ వర్ధంతి సందర్భంగా పలువురు కాంగ్రెస్ నేతలు హైదరాబాద్ నెక్లెస్ రోడ్డు​లో ఆమెకు నివాళులర్పించారు.

నెక్లెస్ రోడ్డు​లో ఇందిరాగాంధీకి నేతల ఘన నివాళి
author img

By

Published : Oct 31, 2019, 2:46 PM IST

హైదరాబాద్​లో మాజీ ప్రధాని, స్వర్గీయ ఇందిరా గాంధీ 35వ వర్ధంతి సందర్భంగా పలువురు కాంగ్రెస్ నేతలు ఆమెకు ఘనంగా నివాళులర్పించారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, పీసీసీ కార్యనిర్వహక అధ్యక్షుడు పొన్నం ప్రభాకర్, పీసీసీ మాజీ అధ్యక్షులు వీహెచ్, పొన్నాల లక్ష్మయ్య, ఎమ్మెల్యే శ్రీధర్ బాబు, తదితరులు హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులోని ఇందిరాగాధీ విగ్రహం వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు. ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు దేశానికి చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు.

నెక్లెస్ రోడ్డు​లో ఇందిరాగాంధీకి నేతల ఘన నివాళి

ఇదీ చదవండిః ఆదిలాబాద్​లో ఇందిరాగాంధీకి కాంగ్రెస్​ నేతల నివాళి

TG_HYD_18_31_INDIRAGANDHI_VARDHANTHI_AB_3038066 Reporter: Tirupal Reddy గమనిక: గాంధీభవన్‌ ఓఎఫ్‌సీ నుంచి ఫీడ్‌ వచ్చింది. వాడుకోగలరు. () మాజీ ప్రధాని, స్వర్గీయ ఇందిరా గాంధీ 35వ వర్దంతి సందర్భంగా పలువురు కాంగ్రెస్‌ నేతులు ఆమెకు ఘనంగా నివాళులు అర్పించారు. పీసీసీ మాజీ అధ్యక్షుడు వి.హనుమంతురావు, పొన్నాల లక్ష్మయ్య, పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు పొన్నం ప్రభాకర్‌, ఎమ్మెల్యే శ్రీధరబాబు, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తదితరులు నెక్లస్‌ రోడ్డులోని ఇందిరాగాంధీ విగ్రహం వద్ద పుష్పగుచ్చాలు ఉంచి నివాళులు అర్పించారు. ఇందిరాగాంధీ ప్రధానిగా దేశానికి చేసిన సేవలను ఈ సందర్భంగా కాంగ్రెస్‌ నాయకులు గుర్తు చేసుకున్నారు. బైట్: వి.హనుమంతురావు, పీసీసీ మాజీ అధ్యక్షుడు బైట్: పొన్నాల లక్ష్మయ్య, పీసీసీ మాజీ అధ్యక్షుడు బైట్: పొన్నం ప్రభాకర్‌, పీసీసీ వర్కింగ్‌ ప్రసిడెంట్‌ బైట్: భట్టి విక్రమార్క, సీఎల్పీ నేత బైట్: శ్రీధర్‌బాబు, ఎమ్మెల్యే
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.