జీహెచ్ఎంసీ ఎన్నికల్లో జనరల్ స్థానంలో కూడా గంగా పుత్రులకు టికెట్ ఇవ్వనందున వారి గుర్తింపు, సమస్యల పరిష్కారం కోసం స్వతంత్ర అభ్యర్థిగా యస్.చంద్ర ప్రకాష్ బరిలోకి దిగారు.
హైదరాబాద్ పాతబస్తీ జంగంమేట్ డివిజన్లో భారీగా గంగా పుత్రులు ఉన్నా కుడా.. వారికి టికెట్ ఇవ్వలేదన్నారు. ప్రభుత్వం గుర్తించకుండా నిర్లక్ష్యం వహిస్తుందని ఆరోపించారు. తమ ఉనికి కోసం బరిలోకి దిగిన తనను ఓట్లు వేసి గెలిపించాలని కోరారు.
ఇదీ చూడండి : హైదరాబాద్ పేరు భాగ్యనగర్‌గా మారుస్తాం: అర్వింద్