హైదరాబాద్లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. హిమాయత్ నగర్లోని ఉర్దూ పాఠశాలలో మహబూబ్నగర్- హైదరాబాద్- రంగారెడ్డి జిల్లాల స్వతంత్ర అభ్యర్థి ప్రొఫెసర్ నాగేశ్వర్.. ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ప్రతి ఒక్కరూ పోలింగ్లో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు నాగేశ్వర్. కొవిడ్ నిబంధనలను పాటించాలని ఓటర్లకు సూచించారు.
ఇదీ చదవండి: ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటేసిన నేతలు, అధికారులు