షియర్ జోన్ కేంద్రీకృతమై ఉండటంతోపాటు ఝార్ఖండ్ పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఈ ప్రభావంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారి రాజారావు తెలిపారు. రాగల మూడు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతోపాటు పశ్చిమ తెలంగాణ జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటున్న రాజారావుతో మా ప్రతినిధి ముఖాముఖి.
ఇది చదవండి : రాగల రెండు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు