ETV Bharat / state

'రాబోయే రోజుల్లో వడగాలుల తీవ్రత అధికం'

రానున్న రోజుల్లో రాష్ట్రంలో వడగాలుల తీవ్రత అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. దాదాపు 45 నుంచి 47 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలిపారు. తగిన జాగ్రత్తలు తీసుకుని బయటకు రావాలని  ఆ శాఖ సంచాలకురాలు నాగరత్న సూచించారు.

వాతావరణ శాఖ
author img

By

Published : May 17, 2019, 8:24 PM IST

రాష్ట్రంలో రోజు రోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. రాబోయే రోజుల్లో వడగాలుల తీవ్రత ఎక్కువగా ఉంటుందని హైదరాబాద్ వాతావరణ శాఖ​ అధికారులు హెచ్చరిస్తున్నారు. దాదాపు 45 నుంచి 47 డిగ్రీల మేర గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలిపారు. పగటి పూట అత్యవసర పనులు ఉంటే తప్ప బయటకు రాకూడదని హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా వృద్ధులు, పిల్లలు, మహిళలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటున్న వాతావరణ శాఖ సంచాలకురాలు నాగరత్నతో ఈటీవీ భారత్​ ముఖాముఖి...

బయటకు వెళ్లేటపుడు జాగ్రత్తలు వహించాలి

ఇదీ చూడండి : రాష్ట్ర ఆవతరణ వేడుకల ఏర్పాట్లపై సీఎం సమీక్ష

Intro:కలకోవ వద్ద అదుపుతప్పిన బైక్...ఒకరు మృతి మరొకరికి తీవ్ర గాయాలు.....

( )

సూర్యపేట జిల్లా మునగాల మండలం కలకోవ రోడ్డు లో ద్విచక్ర వాహనం అదుపుతప్పి శీలంశెట్టి వెంకటేష్ మృతి చెందారు. వంకాయలపాటి జగదీష్ కి తీవ్ర గాయాలు కావడంతో కోదాడకు తరలించారు.వీరిద్దరు కలకోవ లోని పెళ్లి కార్యక్రమానికి హాజరయ్యి తిరుగు ప్రయాణంలో కలకోవ రోడ్డులోని ములమడుపులో పడ్డారు.ఈ విషయాన్ని గమనించిన స్థానికులు 108 కి సమాచారం ఇచ్చారు.మృతుడు వెంకటేష్ కోదాడ మండలం ద్వారాకుంటకు చెందిన వ్యక్తి. తీవ్ర గాయాలైన జగదీష్ కోదాడ మండలం చిమిర్యాలకు చెందిన వ్యక్తి. జగదీష్ను కోదాడ నుంచి ఖమ్మం తరలించారు అతని పరిస్థితి కూడా విషమంగానే ఉంది.

Body:కెమెరా అండ్ రిపోర్టింగ్:::వాసు
సెంటర్:::కోదాడ

Conclusion:ఫోన్:::9502802407
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.