రెండు, మూడు రోజుల్లో నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశిస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. వీటి ప్రభావంతో తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్‌లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని పేర్కొంది. వాయు తుపాను ప్రభావంతో నైరుతి పవనాలు బలహీన పడ్డాయని వాతావరణ శాఖ అధికారిణి నాగరత్న వివరించారు. ముందుగా ఊహించినట్లు జూలై, ఆగస్టులో తగిన వర్షపాతం నమోదవుతుందన్న నాగరత్నతో ఈటీవీ భారత్ ప్రతినిధి ముఖాముఖి...
ఇదీ చూడండి : 'టిక్‌టాక్' చేస్తూ మెడలు విరగ్గొట్టుకొన్న యువకుడు