ETV Bharat / state

బయటకు వస్తే... కేసులు నమోదు! - Lockdown in Hyderabad

రాష్ట్రంలో లాక్​డౌన్​ ప్రకటించిన నేపథ్యంలో బయటకు వచ్చిన వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. హైదరాబాద్​ కొత్తపేట చౌరస్తా వద్ద పలు వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.

if-it-comes-out-dot-dot-dot-cases-registered
బయటకు వస్తే... కేసులు నమోదు!
author img

By

Published : Mar 25, 2020, 6:58 AM IST

హైదరాబాద్​లో లాక్‌డౌన్‌ లెక్కచేయకుండా బయటకు వచ్చిన వారిపై పోలీసులు చర్యలు తీసుకున్నారు. నిబంధనలు ఉల్లంఘించి రహదారులపైకి వచ్చిన వాహనాలను కొత్తపేట చౌరస్తాలో సరూర్‌నగర్‌ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

5 కార్లు, 8 ద్విచక్ర వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకుని నలుగురు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్టు పేర్కొన్నారు. మాదన్నపేట ప్రధాన రహదారిపై ఇన్​స్పెక్టర్ సంతోష్‌కుమార్ ఆధ్వర్యంలో నిర్భంద తనిఖీలు చేపట్టారు. యువకులు రోడ్లపై తిరగకుండా చర్యలు తీసుకున్నారు.

ఇదీ చూడండి : కరోనా అవగాహన కోసం.. ప్రచార రథం సిద్ధం చేసిన సిద్దిపేట పోలీసులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.