ETV Bharat / state

సివిల్​ సర్వీసెస్​ ఉత్తమ ర్యాంకర్లకు సన్మానం - IAS

సివిల్​ సర్వీసెస్​ పరీక్షలో ఉత్తమ ర్యాంకులు సాధించిన వారిని కాపు ఎడ్యుకేషనల్​ ట్రస్ట్​ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి మాజీ ఐపీఎస్​ అధికారి కృష్ణారావు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

సివిల్​ సర్వీసెస్​ ఉత్తమ ర్యాంకర్లకు సన్మానం
author img

By

Published : Jun 23, 2019, 10:43 AM IST

హైదరాబాద్​లో కాపు ఎడ్యుకేషనల్​ ట్రస్ట్ ఆధ్వర్యంలో సివిల్​ సర్వీసెస్​​ పరీక్షలో ఉత్తమ ర్యాంకులు సాధించిన మౌనిక, కిశోర్​, ప్రవీణ్​ చంద్​, రాఘవేంద్రలను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి మాజీ ఐపీఎస్​ అధికారి కృష్ణారావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సమాజంలో కొంతమంది ఐఏఎస్​లు అవినీతికి పాల్పడడం దురదృష్టకరమని కృష్ణారావు అన్నారు.

సివిల్​ సర్వీసెస్​ ఉత్తమ ర్యాంకర్లకు సన్మానం

ఇవీ చూడండి: మినీ శిల్పారామం... నగరవాసులకు ఆహ్లాదం

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.