శ్రీవెంకటేశ్వర భక్తి ఛానెల్లో గతంలో జరిగిన అవినీతి అక్రమాలను...వెలికితీసి బాధ్యులపై చట్టపరంగా చర్యలు తీసుకోనున్నట్లు ఎస్వీబీసీ ఛైర్మన్ పృథ్వీరాజ్ తెలిపారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారిగా హైదరాబాద్ ప్రెస్‌క్లబ్‌కు వచ్చిన ఆయన ఛానల్ కార్యక్రమాల గురించి వివరించారు. తిరుమల కొండపై స్వామివారి సేవ తప్ప ఎలాంటి రాజకీయాలు చేయనన్నారు. ఎస్వీబీసీ కాంట్రాక్టు ఉద్యోగులను శాశ్వత ఉద్యోగులు చేసేందుకు కృషి చేస్తానని.. అదే తన ధ్యేయమని వెల్లడించారు.
'స్వామివారి సేవ తప్ప ఎలాంటి రాజకీయాలు చేయను' - hyderabad
శ్రీవెంకటేశ్వర భక్తి ఛానల్లో అక్రమాలకు పాల్పడిన వారిని ఉపేక్షించబోమని ఛైర్మన్ పృథ్వీరాజ్ అన్నారు. బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలిసారిగా హైదరాబాద్ వచ్చిన ఆయన ఛానల్ కార్యక్రమాల గురించి ప్రెస్‌క్లబ్‌లో వివరించారు.
!['స్వామివారి సేవ తప్ప ఎలాంటి రాజకీయాలు చేయను'](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4039322-537-4039322-1564920435376.jpg?imwidth=3840)
స్వామివారి సేవ తప్ప ఎలాంటి రాజకీయాలు చేయను
శ్రీవెంకటేశ్వర భక్తి ఛానెల్లో గతంలో జరిగిన అవినీతి అక్రమాలను...వెలికితీసి బాధ్యులపై చట్టపరంగా చర్యలు తీసుకోనున్నట్లు ఎస్వీబీసీ ఛైర్మన్ పృథ్వీరాజ్ తెలిపారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారిగా హైదరాబాద్ ప్రెస్‌క్లబ్‌కు వచ్చిన ఆయన ఛానల్ కార్యక్రమాల గురించి వివరించారు. తిరుమల కొండపై స్వామివారి సేవ తప్ప ఎలాంటి రాజకీయాలు చేయనన్నారు. ఎస్వీబీసీ కాంట్రాక్టు ఉద్యోగులను శాశ్వత ఉద్యోగులు చేసేందుకు కృషి చేస్తానని.. అదే తన ధ్యేయమని వెల్లడించారు.
స్వామివారి సేవ తప్ప ఎలాంటి రాజకీయాలు చేయను
స్వామివారి సేవ తప్ప ఎలాంటి రాజకీయాలు చేయను
sample description