హైదరాబాద్ అభివృద్ధే సీఎం ధ్యేయం: బొంతు రామ్మోహన్ - hydrbad development
అభివృద్ధిలో హైదరాబాద్ శరవేగంగా దూసుకుపోతుందని మేయర్ బొంతు రామ్మోహన్ తెలిపారు. నగర అభివృద్ధిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.
హైదరాబాద్
By
Published : Feb 9, 2019, 9:15 PM IST
నగర అభివృద్ధిపై మేయర్ సమీక్ష
హైదరాబాద్ అభివృద్ధి సుందరీకరణపై సీఎం కేసీఆర్ ప్రత్యేకదృష్టి పెట్టారని మేయర్ బొంతు రామ్మోహన్ తెలిపారు. నగర అభివృద్ధి ప్రణాళికలపై సమీక్ష నిర్వహించిన ఆయన నగరాన్ని ట్రాఫిక్ ఫ్రీ సిటీగా మారుస్తున్నామన్నారు. ప్రధాన కూడళ్లలో వంతెనలు, అండర్‌పాస్‌లు నిర్మిస్తున్నామని పేర్కొన్నారు. చెరువుల ఆక్రమణలు అరికట్టి సుందరీకరిస్తున్నామని చెప్పారు. స్వచ్ఛ సర్వేక్షణ్‌లో దేశంలోనే తెలంగాణ ఆదర్శమని వెల్లడించారు.