ETV Bharat / state

హైదరాబా​ద్​ ఐఐటీ విద్యార్థి ఆత్మహత్య

సంగారెడ్డి సమీపంలోని ఐఐటీ హైదరాబాద్​లో ఎం డిజైన్ రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. జీవితంపై విరక్తితో ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సూసైడ్​నోట్​ రాసి తన గదిలోని ఫ్యాన్​కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

హైదరాబా​ద్​ ఐఐటీ విద్యార్థి ఆత్మహత్య
author img

By

Published : Jul 2, 2019, 5:17 PM IST

Updated : Jul 2, 2019, 8:12 PM IST

ఐఐటీ హైదరాబాద్​లో ఎం డిజైన్​ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థి బలన్మరణానికి పాల్పడ్డాడు. మృతుడు ఉత్తర్​ ప్రదేశ్​లోని వారణాసికి చెందిన మార్క్ అండ్రూ చార్లెస్​గా గుర్తించారు. సోమవారం రాత్రి 11గంటల సమయంలో తన గదికి వెళ్లిన మార్క్ ఈరోజు మధ్యాహ్నం వరకు బయటకు రాలేదు. అనుమానమొచ్చిన స్నేహితులు తలుపులు పగలగొట్టారు. విద్యార్థి అప్పటికే ఉరివేసుకుని విగతజీవిగా ఉన్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని మృత దేహాన్ని పరిశీలించారు.

మనస్తాపంతోనే..

జీవితం మీద విరక్తితో తనువు చాలిస్తున్నట్లు ఎనిమిది పేజీల సూసైడ్​ నోట్​రాసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడు బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో బీఎఫ్ఎ డిగ్రీ చదివాడు. జీవితంలో అన్నీ కోల్పోయానని, ఈ లోకం తనని తిరస్కరించిందని లేఖలో ఆవేదన వ్యక్తం చేశాడు. మృతదేహాన్ని ఖననం చేయకుండా ఏదైనా వైద్య ప్రయోగశాలకు అప్పగించాలని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశాడు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు.

హైదరాబా​ద్​ ఐఐటీ విద్యార్థి ఆత్మహత్య

ఇదీ చూడండి: దైవదర్శనాని వెళ్తుంటే... కారు బోల్తా

Intro:jk_tg_nlg__185_02_pali_house_av01_pai_pkg__TS10134_

యాదాద్రి భువనగిరి..

సెంటర్.యాదగిరిగుట్ట.
రిపోర్టర్... చంద్రశేఖర్..ఆలేరు సెగ్మెంట్..9177863630

యాంకర్...యాదాద్రి భువనగిరి... బొమ్మలరామరం మండల కేంద్రంలో తన వ్యవసాయ శేత్రం లోయువ రైతు బి. మధుసుధన్ రెడ్డి పాళీ హౌస్ లో జర్భేర పువ్వులు (డెకరేషన్ ,పూల తోట) సాగు చేపట్టిన యువ రైతు

వాయిస్.... యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామరం లో తన రెండున్నర ఎకరాలలో మధుసూధన్ రెడ్డి తండ్రి జంగారెడ్డి సహాయంతో తన కుటుంబ సభ్యులతో ఈ పూల తోట సాగుకోనసాగిస్తున్నాడు వీరి స్వస్థలం హైదరాబాద్ కి చెందిన నాగరం అతడు పై చదువులు (బీటెక్ మరియు ఎంబీఏ) పూర్తి చేసినప్పటికీ వ్యవసాయం పై ఎక్కువగా మక్కువతో తన ఉద్యోగ బాద్యతలు వదిలి పెట్టి గత 7,సంవత్సరాలుగా ఈ సాగు చేపట్టి నారు 12 మంది కూలీలతో ఈ వివిధ రకాల జర్భేర పువ్వుల సాగు చేస్తు 1 ఎకరంలో ,25వేళ జర్భేర పూల మొక్కలు ఉన్నాయని ఒక నెలలో 5నుండి 6సార్లు
పువ్వులు చేతికి అందుతాయని 1.నెలలో ఈ పువ్వులు ఎదగటానికి 10నుంచి 15 రోజులు సమయంపడుతుంది అని వీటిని హైదరాబాద్ మార్కెట్ తో పాటు ఢిల్లీ, పూణే ఇతర,నగరాలకు కూడా ఎగుమతి చేస్తున్నామని తెలుపుతున్నారు, పాలీహౌస్ లో పుల మొక్కల కువీటికి డ్రిప్పర్ ,స్పీఇంకెలర్స్ తో డ్రిప్ సాయంతో వాటర్ సౌకర్యం అందిస్తామని అని మొక్కలకు కావలసిన వాటర్ సాలెంట్ కలిపి అందిస్తామని మధుసూదన్ రెడ్డి అంటున్నారు వీరు ప్రభుత్వం మా లాంటి యువ రైతులకు మంచి ప్రోత్సాహ0 కల్పిస్తే .మాకు కావలసిన వ్యవసాయ పరికరాలు అగ్రికల్చర్ లో గుర్తించి మంచి ప్రోత్సాహం ఇవ్వాలని మా కుటుంభం కువ్యవసాయంపై ఎక్కువ మక్కువ ఉందని మాకు అధికారులు తగిన సలహాలు సూచనలు ఇవ్వాలని మంచి ప్రోత్సాహం కల్పిస్తే వ్యవసాయ రంగంలో మంచి అద్భుతాలు సృష్టిస్తామని తెలుపుతున్నారు మధుసూదన్ రెడ్డి అన్నదమ్ములు సదు సూధన్ రెడ్డి, ఈ పూలలో మార్కెట్ లాభసాటిగా ఉన్నప్పటికీ కూలీల కొరత ఏర్పడుతుందని ని ఫంక్షన్లు నిర్వహించినప్పుడు సీజన్లో మంచి గిరాకీ ఉందని ఈ మధ్యకాలంలో గత మూడు నాలుగు సంవత్సరాలు నుండి ప్లాస్టిక్ సంబంధించిన పువ్వులు ఇతర దేశాలు చైనా వాటి నుంచి దిగుమతి చేసుకుని పూలు వాడడం వల్ల ఈ మధ్యకాలంలో,వినియోగదారులు ప్లాస్టిక్, వినియోగంఎక్కువగా పెరగడం వల్ల వాటిపై ఎక్కువ మక్కువ చూపుతున్నారని వాటి వాడకం కూడా పెరిగిందని దాని వల్ల మాకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని గవర్నమెంట్ ప్లాస్టిక్ వాడకం నిలిపివేసినప్పటికీ వాటిని వాడకం జరుగుతుందని పర్యావరణం కూడా దెబ్బతింటుందని మధుసూదన్ రెడ్డి కుటుంబం అంటున్నారు కూలీలు సమయానికి దొరకలేదని ఈ పువ్వుల ఎక్కువ ఉత్పత్తి తీయాలని అనుకున్న సందర్భంలో కూలీలు ఎక్కువగా గా వందరోజుల పని వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారని గవర్నమెంట్ అధికారులు చర్య తీసుకొని రైతులకు ఈ కూలీలను అనుసంధానం చేయాలని కోరారు మాకు మరింత ప్రోత్సాహం ప్రభుత్వం ద్వారా అందిస్తే ఇంకా ఎక్కువ పూల సాగు చేయగలుగుతామని సదుసూధన్ రెడ్డి ,మధుసూదన్ రెడ్డి కుటుంబీకులు తెలుపుతున్నారు వీరు హైదరాబాద్ , కీసర లో పండ్ల గ్రేప్ సాగు కూడా జరుపుతున్నామని అంటున్నారు...

బైట్...1.మధు సూధన్ రెడ్డి....యువ రైతు ...
బైట్...2...సదు సూధన్ రెడ్డి...
బైట్...3..స్నేహితులు... నాగరాజు.

Body:jk_tg_nlg__185_02_pali_house_av01_pai_pkg__TS10134_

Conclusion:....
Last Updated : Jul 2, 2019, 8:12 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.