వాట్సాప్ గ్రూప్ అడ్మిన్లను హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ హెచ్చరించారు. వాట్సాప్‌లో పోస్ట్ చేస్తూ, నకిలీ వార్తలను ప్రచారం చేస్తున్న వారిని కఠినంగా శిక్షిస్తామని తెలిపారు. ఇలాంటి దుష్ప్రచారం చేసే వారిపై కఠిన చర్య లు తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రజలు ఇలాంటి వార్తలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఫేక్ న్యూస్‌గా అనిపిస్తే తమ దృష్టికి తీసుకురావాలని కోరారు.
ఇదీ చదవండిః గాంధీ 150: మహాత్ముని జీవనమే సంస్కరణ