ETV Bharat / state

'దొంగలతో ఫ్రెండ్లీ పోలీసింగ్‌' వార్తలపై కానిస్టేబుల్​కు మెమో - Friendly Policing

దొంగలతో ఫ్రెండ్లీ పోలీసింగ్‌ అన్న వార్తలపై ఎస్‌ఆర్‌ నగర్‌ పోలీసులు స్పందించారు. జేబుదొంగతో రూ. 10లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్న కేసులో కానిస్టేబుల్‌‌ను విధుల నుంచి తప్పించారు.పోలీసు కార్యాలయంలో రిపోర్ట్‌ చేయాలని ఆదేశించారు.

Hyderabad CP reaction on the news of 'friendly policing with thieves'

author img

By

Published : Oct 9, 2020, 1:56 PM IST

Updated : Oct 9, 2020, 3:08 PM IST

దొంగలను పట్టుకోవడం, దొంగతనాలను నియంత్రించడం పోలీసుల బాధ్యత.. ఇందుకు విరుద్ధంగా ఇద్దరు కానిస్టేబుళ్లు.. ఇద్దరు దొంగలతో స్నేహంగా ఉంటూ వారిచ్చిన సమాచారం ఆధారంగా పాత దొంగలు, ఇతర దొంగల నుంచి రూ.లక్షలు సొమ్ము చేసుకున్నారు అనే వార్తలపై ఎస్​ఆర్​ పోలీసులు స్పందించారు.

జేబుదొంగతో రూ. 10లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్న కేసులో కానిస్టేబుల్‌ ఈశ్వర్‌ను విధుల నుంచి హైదరాబాద్‌ పోలీసు కమిషనర్‌ తప్పించి...పోలీసు కార్యాలయంలో రిపోర్ట్‌ చేయాలని ఆదేశించారు.

ఇదీ చూడండి: రేపు సాయంత్రం రాష్ట్ర మంత్రివర్గ సమావేశం

Last Updated : Oct 9, 2020, 3:08 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.