ETV Bharat / state

చాకచక్యంగా వ్యవహరించిన చిలకలగూడ పోలీసులకు సీపీ నజరానా - Gandhi Doctor Vasanth

ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన డాక్టర్​ వసంత్​ను కాపాడిన పోలీసులను హైదరాబాద్​ సీపీ అంజనీ కుమార్​ అభినందించారు. చిలకలగూడా సీఐ బాలగంగిరెడ్డి, అతని టీమ్​కు 10వేల నగదు బహుమతి అందించారు.

Hyderabad CP Anjani Kumar Give prize Money To CI Balagangi Reddy For Rescue  Gandhi Doctor Vasanth
సీపీ అంజనీ కుమార్​
author img

By

Published : Feb 11, 2020, 4:55 PM IST

సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో సస్పెండైన డాక్టర్ వసంత్​ను కాపాడిన సీఐ బాలగంగిరెడ్డి, అతని సిబ్బందిపై ప్రశంసల వర్షం కురిసింది. చాకచక్యంగా వ్యవహరించి.. వసంత్​ను కాపాడినందుకు.. సీపీ అంజనీ కుమార్​కు 10 వేల నగదు బహుమతి అందించారు.

విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు వసంత్​ను ఆరోగ్య శాఖకు బదిలీ చేశారు. దీనిని నిరసిస్తూ డాక్టర్ వసంత్ ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేయబోయాడు. సకాలంలో అక్కడకు చేరుకున్న చిలకలగూడ సిబ్బంది... వసంత్​ను అడ్డుకున్నారు.

ఇదీ చూడండి : మాత్రలు వికటించి 15 మంది విద్యార్థులకు అస్వస్థత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.