ETV Bharat / state

హైదరాబాద్​లో వర్షం... నగరవాసుల్లో హర్షం

హైదరాబాద్ చల్లబడింది. నగరంలో పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. భానుడి భగభగలతో ఉడికిపోయిన ప్రజలకు ఉపశమనం లభించింది.

నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం..
author img

By

Published : Aug 30, 2019, 7:56 PM IST

నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం..

కొన్నిరోజులుగా ఎండలతో విసిగిపోయిన ప్రజలకు వర్షం ఊరటనిచ్చింది. నగరంలో చిలకలగూడ, సీతాఫల్ మండి, సంగీత్, ప్యాట్నీ, మరెడ్​ పల్లితోపాటు పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. కొన్నిరోజులుగా ఉక్కపోతతో ఇబ్బంది పడ్డ నగర వాసులకు వర్షంతో కొంత ఉపశమనం లభించింది. వర్షం వల్ల రోడ్లపై నీరు నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బందికి గురయ్యారు. కొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్​ స్తంభించింది. వర్షానికి రోడ్లపైకి వచ్చిన నీటిని జీహెచ్ఎంసీ సిబ్బంది తోడేసే పనిలో పడ్డారు.

ఇదీ చూడండి : కల్తీ పెట్రోల్, డీజిల్ పోస్తున్నారంటూ ఆందోళన

Intro:సికింద్రాబాద్.. చిలకల గూడ,సీతాఫల్ మండి, సంగీత్,ఫ్యాట్నీ,మరెడపల్లి ప్రాంతాల్లో వర్షం కురిసింది..గత కొన్ని రోజులుగా ఉక్కపోతతో నగరవాసులు ఇబ్బంది పడుతుండగా వర్షం కొంత ఉపశమనాన్ని కలిగించింది..వర్షం వల్ల రోడ్ల పై నీరు నిలిచిపోవడంతో వాహన దారులు ఇబ్బందులకు గురయ్యారు..కాసేపు ట్రాఫిక్ స్థాభించింది..Body:వంశీConclusion:7032401099
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.