హైదరాబాద్ హెటెక్స్లో బేకర్స్ ట్రేడ్ షో ఏర్పాటు చేశారు. బేకరి రంగంలో రాణించాలనుకునే వారికి కావాల్సిన అన్ని రకాల వస్తువులను ఒకే చోట అందిస్తున్నారు. ఔత్సాహికులకు అందమైన బొమ్మ కేకుల తయారీలో నైపుణ్యాన్ని ఈ షో కల్పించింది. ఈ ట్రేడ్ షో సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంది. మూడు రోజుల పాటు అలరించిన సౌత్ ఇండియా బేకర్స్ ట్రేడ్ షో గురించి మరిన్ని వివరాలు మీకోసం.
ఇదీ చూడండి : సాగర తీరాన... ముగిసిన సెయిలింగ్