ETV Bharat / state

7న విద్యార్థి, ఉపాధ్యాయ సంఘాల నిరసన

ఇంటర్ పరీక్షల వాల్యూయేషన్ విధానంపై గ్లోబరినా సంస్థకు అనుభవం, అనుమతి ఉన్నాయా అనే సందేహాన్ని ఆచార్య హరగోపాల్  వ్యక్తం చేశారు. బాధిత ఇంటర్ విద్యార్థుల కుటుంబాలను గుర్తించి వారికి న్యాయం జరిగేలా ఉద్యమం చేపట్టాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.

author img

By

Published : May 5, 2019, 12:03 AM IST

ఇంటర్ పరీక్ష పత్రాలను పునః మూల్యాంకనం చేయాలి : హరగోపాల్

ప్రైవేట్ విద్యా వ్యవస్థను సంపూర్ణంగా రద్దు చేయాలని విద్యా పరిరక్షణ కమిటీ ప్రధాన కార్యదర్శి ఆచార్య హరగోపాల్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హైదరాబాద్ బషీర్​బాగ్ ప్రెస్​క్లబ్​లో ఇంటర్ పరీక్ష ఫలితాల్లో మార్కుల కుంభకోణానికి సంబంధించి జరుగుతున్న ఆందోళనను ప్రజా ఉద్యమంగా మలచడం ఎలా అనే అంశంపై చర్చ నిర్వహించారు. అందరికీ నాణ్యమైన విద్యా విధానాన్ని అమలు చేయాలని హరగోపాల్ కోరారు.
పరీక్ష విధానాన్ని పారదర్శకంగా చేపట్టాలని కోరారు. ఇంటర్ పరీక్ష పత్రాలను పునః మూల్యాంకనం చేయాలని కోరారు. విద్యా పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ఈనెల 7న 31 జిల్లా, మండల కేంద్రాల్లో విద్యార్థి, ఉపాధ్యాయ సంఘాలు నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చాయి. కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 7 న రాష్ట్రంలోని 31 జిల్లా , మండల కేంద్రాల్లో విద్యార్థి , ఉపాధ్యాయ సంఘాలు నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు.

ఇంటర్ పరీక్ష ఫలితాలకు సంబంధించి ప్రజా ఉద్యమమే జరగాలి : హరగోపాల్

ఇవీ చూడండి : 'ఐదో విడత' ప్రచారానికి తెర.. 6న పోలింగ్​

Hyd_Tg_42_04_Prof: Hara Gopal On Inter Issue_Ab_C1 Note: Feed Etv Bharat Contributor: Bhushanam ( ) విద్య ప్రేవేటికరణ వ్యవస్థను సంపూర్ణంగా రద్దు చేయాలని విద్య పరిరక్షణ కమిటీ ప్రధాన కార్యదర్శి ఆచార్య హరగోపాల్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు . కమిటీ ఆధ్వర్యంలో హైద్రాబాద్ బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో... ఇంటర్ పరీక్ష ఫలితాల్లో మార్కుల కుంభకోణానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమాన్ని ప్రజా ఉద్యమంగా మార్చడం ఎలా అనే అంశంపై... చర్చ కార్యమాన్ని నిర్వహించారు . అందరికి ఒకే నాణ్యమైన విద్య విధానాన్ని అమలు చేయాలని హరగోపాల్ డిమాండ్ చేశారు. పరీక్ష విధానాన్ని పారదర్శకంగా చేపట్టాలన్నారు . ఇంటర్ ఫలితాల్లో పునరః మూల్యాంకనం చెయ్యాలని , వ్యాల్యూవేషన్ చేసే అధికారులు నిర్లక్ష్యం చేయరాదని ఆయన కోరారు . ఇంటర్ పరీక్ష పాత్రల వ్యాల్యూవేషన్ విధానం పై గ్లోబరినా సంస్థ కు అనుభవం... అనుమతి ఉందా... అని సందేహాన్ని హరగోపాల్ వ్యక్తంచేశారు. గ్లోబరినా సంస్థ పై హై కోర్టు లో పిటిషన్ దాఖలు చేస్తే అసలు నిజాలు బయటకు వస్తాయన్నారు . చనిపోయిన ఇంటర్ విద్యార్థుల కుటుంబాలను గుర్తించి ... వారికి న్యాయం జరిగేలా ఉద్యమం చేపట్టవలసిన అవసరం ఉందన్నారు . విద్య పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 7 న రాష్ట్రంలోని 31 జిల్లా , మండల కేంద్రాల్లో విద్యార్థి , ఉపాధ్యాయ సంఘాలు నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. బైట్: ఆచార్య హరగోపాల్, విద్యా పరిరక్షణ కమిటీ ప్రధాన కార్యదర్శి
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.